Light Lamps: Watch PM Modi lights diyas And BJP bigwigs illuminate diyas, candles

By : Oneindia Telugu

Published On: 2020-04-06

1 Views

02:21

Prime Minister Narendra Modi illuminated diyas at 9pm for 9 mins on April 05. People were seen illuminating Mobile lights, diyas and candles across the country at 9 pm on April 05 as symbolic gesture.BJP's top leaders including Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh illuminated diyas and candles in their homes at 9 pm on April 05 as a symbolic gesture.
#LightLamps
#PMModilightsdiyas
#AmitShah
#RajnathSingh
#Mobilelights

కరోనాపై పోరులో మరోసారి యావత్ భారతం జాగృతమైంది. ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆ ఫోటోలను ట్విట్టర్‌లో పంచుకున్న మోదీ.. ఓ సంస్కృత శ్లోకాన్ని కూడా జతచేశారు. 'దేశం ఆయురారోగ్యాలతో,సుఖ సంపదలతో విరాజిల్లాలి. శత్రు బుద్ది వినాశనం జరగాలి' అని ఆ శ్లోకం ద్వారా చెప్పారు. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి సంఘీభావం ప్రకటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తన నివాసంలో దీపాలను వెలిగించారు. ఇక సామాన్యులు మొదలు సినీ,రాజకీయ,పారిశ్రామిక ప్రముఖుల వరకు ప్రతీ ఒక్కరూ ఇందులో పాలుపంచుకున్నారు. సరిగ్గా ఆదివారం రాత్రి 9గంటలకు 9 నిమిషాల పాటు దేశ ప్రజలంతా ఇంటి ముందు వాకిళ్లల్లో,బాల్కనీల్లో దీపాలను వెలిగించారు

Trending Videos - 4 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 4, 2024