కరోనా Car In Hyderabad Going Viral || కరోనా వైరస్ కాదు, కరోనా కారు చూసారా ?

కరోనా Car In Hyderabad Going Viral || కరోనా వైరస్ కాదు, కరోనా కారు చూసారా ?

A ‘కరోనా car’ has been designed by Sudhakar of Sudha Cars Museum in Bahadurpura for spreading awareness about the pandemic. I have designed the car in the shape of the కరోనా which is depicted popularly so that awareness can be spread on by the public Sudhakar said. br #కరోనాకారు br #Bahadurpurahyderabad br #SudhaCarsMuseum br #kSudhakar br #socialdistancing br br ప్రాణాంతక కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన, చైతన్యాన్ని కల్పించడానికి ఇప్పటికే వేర్వేరు రూపాల్లో కరోనా వైరస్ కళ్ల ముందు కదలాడింది. అదే సిరీస్‌లో కొత్తగా కరోనా కారు కూడా రోడ్ల మీదికి వచ్చింది.. హైదరాబాద్‌లో.బహదూర్‌పురాలోని సుధా కార్స్ మ్యూజియం యజమాని కే సుధాకర్ దీన్ని రూపొందించారు. డిఫరెంట్‌గా కార్లను రూపొందించడం ఆయన ప్రత్యేకత. సీజన్‌కు తగ్గట్టుగా సుధాకర్ ఇదివరకు చాలా కార్లను తయారు చేశారు. తాజాగా కరోనా వైరస్‌ డిజైన్‌తో కరోనా కారును రూపొందించారు. 100 సీసీ ఇంజిన్ గల ఈ కరోనా కారు.. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కరోనా వైరస్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో తాను దీన్ని రూపొందించానని సుధాకర్ తెలిపారు.


User: Oneindia Telugu

Views: 1.7K

Uploaded: 2020-04-08

Duration: 02:39

Your Page Title