Lockdown Effect : These Sectors Likely To Recover Fast After Lockdown

Lockdown Effect : These Sectors Likely To Recover Fast After Lockdown

Pharmaceuticals and consumer staples stocks, being essentials, are expected to do well during the ongoing pandemic br #pharma br #india br #lockdownextension br #lockdown br #software br #recession br br br మహమ్మారి కారణంగా ప్రపంచమంతా స్తంభించిపోయింది. దేశ, అంతర్జాతీయ ఆర్థిక రంగాలు కుదేలయ్యాయి. ఉత్పత్తి నిలిచి, డిమాండ్ తగ్గి కోట్లాది ఉద్యోగాలు పోతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కోల్పోయిన ఉద్యోగాల కంటే లాక్ డౌన్ తర్వాత కోల్పోయేవే ఎక్కువ అని నిపుణులు పేర్కొంటున్నారు. లాక్ డౌన్ ఎత్తివేశాక వివిధ రంగాలు నష్టాలను చవిచూసే అవకాశముంది. అదే సమయంలో కొన్ని రంగాలు చాలా వేగంగా కోలుకుంటాయని చెబుతున్నారు.


User: Oneindia Telugu

Views: 2.8K

Uploaded: 2020-04-11

Duration: 01:44

Your Page Title