Vakeel Saab : Key Changes In Pawan Kalyan's Vakeel Saab Movie

Vakeel Saab : Key Changes In Pawan Kalyan's Vakeel Saab Movie

Tollywood film makers across the country are making drastic changes to their ongoing projects. Pawan Kalyan 27th film under Krish’s direction will also be going through a major change.br #VakeelSaabbr #VakeelSaabfirstlookbr #VakeelSaabsongsbr #maguvamaguvasongbr #PawanKalyanbr #dilrajubr #venusrirambr br కరోనా వైరస్ కారణంగా ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరి అవుతోంది.br కరోనా ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ఒకవేళ తగ్గినా ఆ ప్రభావం నుంచి కొలుకోవడానికి ఎంత సమయమైన పట్టవచ్చు. ఇక సినిమా రంగంలో చాలా వరకు సినిమా రిలీజ్ డేట్స్ వాయిదా పడ్డాయి. రిలీజ్ చేస్తే లాక్ డౌన్ తరువాత జనాలు థియేటర్ కి వచ్చే అవకాశం కూడా లేదు. ఒకవేళ వచ్చినా గతంలో మాదిరిగా సినిమా హాల్లో జనాలు దర్శనమివ్వడం కష్టమే..


User: Filmibeat Telugu

Views: 2

Uploaded: 2020-04-14

Duration: 01:51

Your Page Title