IND VS PAK : Sunil Gavaskar Feels The Series Between Ind vs Pak Seem Unlikely Righ Now

By : Oneindia Telugu

Published On: 2020-04-15

285 Views

02:07

Earlier last week, Kapil Dev had criticised Akhtar's proposal saying that "India doesn't need the money" while also pointing out the risk that players would put themselves in.
#indvspak
#SunilGavaskar
#ipl2020
#ShoaibAkhtar
#KapilDev
#coronaviruspandemic
#cricket
#teamindia

కరోనా విరాళల కోసం భారత్-పాకిస్థాన్ సిరీస్ నిర్వహించాలని మాజీ పేసర్ షోయబ్ అక్తర్ చేసిన ప్రతిపాదన భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్-పాక్ సిరీస్ జరగడం అసంభవమని తెలిపాడు.పాకిస్థాన్ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా యూట్యూబ్ చానె‌ల్‌కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చిన లిటిల్ మాస్టర్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

Trending Videos - 30 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 30, 2024