MS Dhoni Lost His Cool At Kuldeep Yadav

MS Dhoni Lost His Cool At Kuldeep Yadav

India spinner Kuldeep Yadav was scared that day and he had every reason to be. After all, Mahendra Singh Dhoni, by his own admission, had lost his cool for the first time in 20 years. br #MSDhoni br #KuldeepYadav br #viratkohli br #rohitsharma br #yuzvendrachahal br #jaspritbumrah br #cricket br #teamindia br br టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీకి మరో పేరు 'మిస్టర్‌ కూల్‌'. మ్యాచ్‌లో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతున్నా, మైదానం మొత్తం హోరెత్తుతున్నా నింపాదిగా తన పని తాను చేసుకుపోతుంటాడు. మ్యాచ్‌ ఎంతటి ఒత్తిడిలో ఉన్నా.. సూచనలు ఇస్తాడు కానీ సహచర ఆటగాళ్లపై ధోనీ మాత్రం తన ఆవేశాన్ని ప్రదర్శించిన సందర్భాలు చాలా అరుదు. కీలక సమయంలో కూడా బౌలర్, బ్యాట్స్‌మన్‌లపై అరిచిన ఘటనలే లేవు. అలాంటి ధోనీ ఓసారి తనపై ఆగ్రహం వ్యక్తం చేశాడని చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 243

Uploaded: 2020-04-18

Duration: 01:59

Your Page Title