Coronavirus : COVID-19 Cases Cross 647 Mark In AP, 44 New Cases Reported

Coronavirus : COVID-19 Cases Cross 647 Mark In AP, 44 New Cases Reported

Coronavirus: 44 new COVID-19 Coronavirus positive cases reported in the State in the last 24 hours. The total number of positive cases in the State is 647, says Nodal Officer Arja Srikanth. br #COVID19 br #COVID19Cases br #Lockdown2.0 br #lockdown br #coronavirus br #indialockdown br #PMModi br #YSJagan br #coronacasesinindia br #coronaupdate br #APgovernment br br br రాష్ట్రంలో మరోసారి కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 44 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఇప్పటిదాకా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 647కు చేరింది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 26 కేసులు వెలుగు చూశాయి. దీనితో ఆ జిల్లాలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 158కి చేరింది. ఇప్పటిదాకా 17 మంది కరోనా బారిన పడి మరణించారు. 65 మంది పూర్తిగా కోలుకుని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.


User: Oneindia Telugu

Views: 4.2K

Uploaded: 2020-04-19

Duration: 02:01

Your Page Title