Lockdown : A Woman Offers Cool Drinks To Telangana Police During Lockdown

Lockdown : A Woman Offers Cool Drinks To Telangana Police During Lockdown

Lockdown : A woman offers cool drinks to telangana police who are on lockdown duty in hyderabad. br #Lockdown br #lockdownintelangana br #indialockdown br #KCR br #coronavirus br #covid19 br #telanganapolice br #TelanganaDGP br #Telangana br br br మనం రీసెంట్ గా ఒక వీడియో చూశాం.. ఏపీలో ఓ మహిళ లొక్డౌన్ విధుల్లో భాగంగా రోడ్లపై మండుటెండల్లో పనిచేస్తున్న పోలీసుల కోసం కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇచ్చి సార్.. మీరు మా కోసం ఎంతో కష్టపడుతున్నారు.. ఈ కూడ్ డ్రింక్స్ తాగండని అందించింది. ఐతే ఆమె చాలా పేద మహిళని తెలుసుకున్న పోలీసులు.. ఆమె తెచ్చిన బాటిల్స్ తిరిగిచ్చేసి, పిల్లల కోసం తమ వద్దనున్న కూల్ డ్రింక్స్ కూడా ఇచ్చేసారు.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2020-04-21

Duration: 02:56

Your Page Title