COVID-19 : No Black Day, Amit Shah Assurance To Doctors

COVID-19 : No Black Day, Amit Shah Assurance To Doctors

Union Home Minister Amit Shah and Union Health Minister Harsh Vardhan interacted with doctors and Indian Medical Association (IMA) through video-conferencing on April 22. Indian Medical Association on Wednesday called off a symbolic samme after Union Home Minister Amit Shah requested the doctors' body to call it off in the wake of the situation br #AmitShah br #BlackDay br #Doctors br #pmmodi br #UnionHomeMinister br br డాక్టర్లపై దాడులు చేయడాన్ని వైద్యులు సీరియస్‌గా తీసుకున్నారు. గురువారం దేశవ్యాప్తంగా బ్లాక్ డే పాటిస్తామని కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వార్నింగ్‌తో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఐఎంఏ ప్రతినిధులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం నార్త్ బ్లాక్‌లోని తన కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


User: Oneindia Telugu

Views: 737

Uploaded: 2020-04-22

Duration: 02:34

Your Page Title