Rohit Sharma Is Not Best Captain In IPL - Ashish Nehra

Rohit Sharma Is Not Best Captain In IPL - Ashish Nehra

Former Indian cricket team fast bowler Ashish Nehra picked MS Dhoni as the best captain in the Indian Premier League before adding that he has not played under the leadership of Rohit Sharma. br #IPL2020 br #RohitSharma br #MSDhoni br #chennaisuperkings br #mumbaiindians br #T20WorldCup br #viratkohli br #rohitsharma br #ravindrjadeja br #cricket br #teamindia br br 13 ఏళ్ల ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యుత్తమ సారథులు.. మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మలని స్టార్ స్పోర్ట్స్ నిపుణుల జ్యూరీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరిలో తమ బెస్ట్ కెప్టెన్ ఎవరనే విషయాన్ని కూడా భారత మాజీ క్రికెటర్లు వెల్లడిస్తున్నారు. ఇప్పటికే గౌతం గంభీర్.. తన దృష్టిలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మనే ఐపీఎల్‌లో అత్యుత్తమ కెప్టెన్ అని కితాబిచ్చాడు. రోహిత్ నాలుగు టైటిళ్లు గెలిచినా.. తన దృష్టిలో మాత్రం ధోనీనే బెస్ట్ కెప్టెన్ అని కొనియాడాడు. 2014, 2015 సీజన్లలో నెహ్రా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడాడు.


User: Oneindia Telugu

Views: 151

Uploaded: 2020-04-24

Duration: 02:11

Your Page Title