Coronavirus Update : COVID-19 Cases Crossed 23,000 Mark In India

Coronavirus Update : COVID-19 Cases Crossed 23,000 Mark In India

Coronavirus Update : COVID-19 cases crossed the 23,000 mark on Friday morning. The number stood at 23,077 and 718 people have died so far, said the Ministry of Health and Family welfare. br #CoronavirusUpdate br #COVID19Cases br #coronacasesinindia br #Lockdown2.0 br #lockdown br #coronavirus br #indialockdown br #PMModi br #YSJagan br #coronaupdate br #APgovernment br br br కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 23 వేలకు చేరుకుంది. అటు.. మరణాల సంఖ్య 700 దాటింది. ఈ రోజు ఉదయం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. 718 మంది చనిపోయారు. కేసుల సంఖ్య 23,077గా నమోదైంది. వైరస్ నుంచి కోలుకొని 4749 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతానికి 17,610 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-04-24

Duration: 02:18

Your Page Title