Shubman Gill Is India’s Future Star - Rohit Sharma

Shubman Gill Is India’s Future Star - Rohit Sharma

India’s wise captain Rohit Sharma has backed Shubman Gill. He believes Gill is a fluent batsman and the future of the national team. br #ShubmanGill br #rohitsharma br #IPL2020 br #msdhoni br #chennaisuperkings br #T20WorldCup br #viratkohli br #ravindrjadeja br #cricket br #teamindia br br br యువ క్రికెటర్ శుభమన్ గిల్ టీమిండియా ఫ్యూచర్ స్టార్ అని పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. దేశవాళీ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న శుభమన్ గిల్‌‌కు గతేడాది నుంచి భారత్ జట్టు‌కు ఎంపికవుతున్నా తుది జట్టులో మాత్రం అవకాశం లభించడం లేదు.అయితే.. శుభమన్ గిల్ నిలకడ సాధించగలిగితే గొప్ప క్రికెటర్‌ అవుతాడని రోహిత్ శర్మ కితాబిచ్చాడు.


User: Oneindia Telugu

Views: 263

Uploaded: 2020-04-24

Duration: 02:11

Your Page Title