IPL 2020 : PCB Not Agree Rescheduling of Asia Cup For IPL 13

IPL 2020 : PCB Not Agree Rescheduling of Asia Cup For IPL 13

The Pak Cricket Board will object to any change in the schedule of Asia Cup to accommodate the Indian Premier League (IPL), PCB CEO Wasim Khan has said. br #ipl2020 br #bcci br #AsiaCup br #PCB br #WasimKhan br br పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( పీసీబీ) భార‌త్‌పై మ‌రోసారి త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్కింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసం ఆసియా కప్ షెడ్యూల్‌ని మార్చబోమని పీసీబీ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌ కారణంగా అసలు ఈఏడాది క్రికెట్‌ టోర్నీలు జరగడం సందేహాస్పదంగా మారిన తరుణంలో ఆసియా కప్‌ షెడ్యూల్‌ను భారత్‌ మార్చడానికి యత్నిస్తుందంటూ ఆరోపణలు చేస్తోంది.


User: Oneindia Telugu

Views: 775

Uploaded: 2020-04-25

Duration: 01:57

Your Page Title