#KimJongUn : Kim Jong Un Is No More ? Why North Korea Is So Silent On The News ?

By : Oneindia Telugu

Published On: 2020-04-26

13.9K Views

02:41

Rumors of Kim Jong Un's condition have been doing the rounds on social media, however, these claims have not been corroborated by Korea Central News Agency, the state news agency of North Korea, or any other state media.
#KimJongUn
#NorthKorea
#NorthKoreaupdates
#DonaldTrump
#NorthKoreanLeaderKimJongUn
#northKoreamedia
#SouthKorea
#Pentagon
#USgeneral
#TrumponKimJongUn


ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జొంగ్ ఉన్ మరణించారా? అవుననే సమాధానం ఇస్తోంది చైనా మీడియా. చైనా ఆర్థిక రాజధాని హాంగ్‌కాంగ్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న o శాటిలైట్ టెలివిజన్ ఛానల్.. కిమ్‌జొంగ్ మరణించాడని వెల్లడించింది. ఉత్తర కొరియాకు చెందిన అత్యున్నత అధికార వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు శనివారం రాత్రి కిమ్ కన్నుమూశారని పేర్కొంది. ఇదే విషయాన్ని చైనా టాప్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం వీబోలో పోస్ట్ చేశారు. ఈ శాటిలైట్ టీవీ వైస్ డైరెక్టర్ షిజియాన్ గ్జిన్గ్‌ఝౌ ఈ విషయాన్ని వెల్లడించారు.

Trending Videos - 3 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 3, 2024