Yuvraj Singh On Restart Of Cricket

Yuvraj Singh On Restart Of Cricket

First we need to defend our countries from coronavirus' - Yuvraj Singh on resumption of cricket br #yuvrajsingh br #yuvraj br #coronavirus br #covid19 br #cricket br #india br br ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ను పూర్తిగా నిర్మూలించాకే క్రికెట్‌ గురించి ఆలోచించాలని భారత మాజీ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ యువరాజ్‌ సింగ్‌ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆట కన్నా ఆటగాళ్ల ఆరోగ్యం, భద్రతే ముఖ్యమని పేర్కొన్నాడు. మైదానంలో ఉన్నప్పుడు కేవలం ఆట గురించి మాత్రమే ఆలోచించే పరిస్థితులు ఉండాలని, అలా అయితేనే ప్లేయర్‌ పూర్తి ఏకాగ్రతతో ఆడగలడని శనివారం ఓచానెల్‌తో మాట్లాడుతూ తెలిపాడు.


User: Oneindia Telugu

Views: 116

Uploaded: 2020-04-26

Duration: 01:46

Your Page Title