Shikhar Dhawan Trolls Chateshwar Pujara

Shikhar Dhawan Trolls Chateshwar Pujara

Shikhar Dhawan Satires on test cricketer chateshwar pujara on his instagram post. Murali Vijay and umesh yadav also commented. br #ShikharDhawan br #ChateshwarPujara br #MuraliVijay br #umeshyadav br #teamindia br #testcricket br #indiancricketteam br #Cricket br #indvsaus br #indiavsaustralia br #PatCummins br br టెస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారాపై ఓపెనర్ శిఖర్ ధావన్ తనదైన శైలిలో వ్యంగ్యస్త్రాలు సంధించాడు. కరోనా కారణంగా దేశంలో లాక్‌డౌన్ విధించడంతో ఆటగాళ్లు అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. మ్యాచ్‌లు, ప్రాక్టీస్‌లు లేకపోవడంతో.. కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్నారు. తమకు సంబంధించిన విషయాలను వాళ్లు సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.


User: Oneindia Telugu

Views: 454

Uploaded: 2020-04-27

Duration: 01:35

Your Page Title