Happy Birthday Samantha: Baby Samantha Akkineni Turns 33

Happy Birthday Samantha: Baby Samantha Akkineni Turns 33

Samantha Akkineni born on 28 April 1987. She is an South Indian actress Took several awards including four Filmfare Awards. Samantha celebrating her 33rd birthday Today. Samantha married Akkineni Naga Chaitanya.br #SamanthaAkkinenibr #HappyBirthdaySamanthabr #YeMaayaChesave br #samchaithubr br ఏం మాయ చేశావే చిత్రంతో దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమంత రుత్ ప్రభు అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్‌గా వెండితెరపై మ్యాజిక్ చేస్తున్నది. కొన్నేళ్లుగా బ్లాక్ బస్టర్, వరుస విజయాలను ఖాతాలో వేసుకొంటున్న సమంత తన 33వ జన్మదినాన్ని ఏప్రిల్ 28న జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మీబీట్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సమంత గురించి కొన్ని విషయాలు..


User: Filmibeat Telugu

Views: 3

Uploaded: 2020-04-28

Duration: 02:28

Your Page Title