IPL 2020: MS Dhoni Not Going To Loose Anything If IPL Doesn't Happen

IPL 2020: MS Dhoni Not Going To Loose Anything If IPL Doesn't Happen

Former India opener and now a successful commentator Aakash Chopra doesn’t believe MS Dhoni’s comeback to the Indian side was depended on IPL 2020. Dhoni has achieved so much in his career that he doesn’t need to go through another test of IPL to prove his credentials. br #ipl2020 br #msdhoni br #AakashChopra br #dhonicricketfuture br #t20worldcup br ఎంఎస్ ధోనీ రీఎంట్రీకి, ఐపీఎల్ ప్ర‌ద‌ర్శ‌న‌కు అస‌లు సంబంధ‌మే లేదని ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డారు. 'ధోనీ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చేది ఐపీఎల్‌పై ఆధారపడి లేదు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అతడి సేవలను వినియోగించుకోవాలని అనుకుంటే తప్పకుండా ధోనీ తిరిగి జట్టుకు ఎంపికవుతాడు. ఒకవేళ కరోనా వైరస్‌ కారణంగా ఐపీఎల్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌ జరుగకపోయినా.. మహీకి వచ్చిన నష్టమేమీ లేదు' అని చోప్రా పేర్కొన్నారు. ఒక‌వేళ ధోనీ కెరీర్లో వరుసగా 18 నెల‌ల ‌పాటు గ్యాప్ వ‌చ్చిన‌ట్ల‌యితే.. అత‌నింకా టీమిండియా త‌ర‌పున ఆడ‌బోడ‌ని అనుకోవ‌చ్చ‌ని అన్నారు.


User: Oneindia Telugu

Views: 201

Uploaded: 2020-04-29

Duration: 01:35

Your Page Title