IPL 2020 : Shubman Gill On Batting with Andre Russell In KKR Matches

IPL 2020 : Shubman Gill On Batting with Andre Russell In KKR Matches

Young batsman Shubman Gill said that batting with his Kolkata Knight Riders (KKR) teammate Andre Russell is like watching a match highlight from the non-strikers end. br #ipl2020 br #ShubmanGill br #AndreRussell br #KolkataKnightRiders br #dineshkarthik br br కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరపున విండీస్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌తో బ్యాటింగ్‌ చేసేటప్పుడు మీకు ఏ విధంగా అనిపిస్తుందని శుభమన్‌ గిల్‌ను ఒక అభిమాని అడగ్గా... 'రసెల్‌తో ఆడినప్పుడు మ్యాచ్‌ హైలెట్స్‌ చూస్తున్నామా అనే ఫీలింగ్‌ వస్తుంది. ఎందుకంటే.. అతను ఆడితే నేను నాన్‌ స్ట్రైకింగ్‌ ఎండ్‌కు పరిమితమవ్వాల్సి వస్తుంది. అతడో అద్భుత ఆటగాడు. వరుస బౌండరీలు బాదుతాడు. మ్యాచ్ గతిని ఒక్కసారిగా మారుస్తాడు' అని పేర్కొన్నాడు.


User: Oneindia Telugu

Views: 239

Uploaded: 2020-04-29

Duration: 01:35

Your Page Title