#IrrfanKhan : Short Of Rs 600 Irrfan Khan Lost His Cricket Career

#IrrfanKhan : Short Of Rs 600 Irrfan Khan Lost His Cricket Career

"I was short of Rs 600 to play CK Nayudu Trophy" Irrfan Khan had revealed he wanted to become a cricketer instead of an actor. br #IrrfanKhan br #RIPIrfan br #IrrfanKhannomore br #IrrfanKhanvideos br #IrrfanKhanmovies br #AngreziMedium br #indianactor br #mumbai br #bollywood br br ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణించిన విషయం తెలిసిందే. 54 ఏళ్ల ఇర్ఫాన్ 2018 నుంచి న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే వ్యాధితో ఇబ్బందిప‌డుతున్నారు. లండన్‌లో చికిత్స తీసుకుని ఇటీవల భారత్‌కు వచ్చారు. మంగళవారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆసపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి బుధవారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ లెజండరీ యాక్టర్ మరణంపై యావత్ దేశం దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాల ప్రముఖుల ట్విటర్ వేదికగా తమ సంతాపాన్ని ప్రకటించారు.


User: Oneindia Telugu

Views: 572

Uploaded: 2020-04-29

Duration: 02:19

Your Page Title