Survey: 96.17% Majority For English Medium in Andhra Pradesh's Government Schools

Survey: 96.17% Majority For English Medium in Andhra Pradesh's Government Schools

Majority parents,96.17 declared that they want english medium teaching in government schools for their children in Andhra Pradesh. For this Government conducted a survey through village volunteers across the state.br #englishmedium br #governmentschools br #AndhraPradeshbr #parentsbr #apcmjaganbr br ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యపై చాలాకాలంగా వివాదం నడుస్తోంది. పేద,మధ్యతరగతి వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన.. భవిష్యత్తులో వారికి విస్తృత అవకాశాలు కల్పిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. అయితే ప్రతిపక్షాలు,భాషాభిమానులు మాత్రం ఇది తెలుగు తల్లికి ద్రోహం చేయడమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. చివరకు ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేసి సఫలీకృతులయ్యారు. అయితే పేద వర్గాలకు ఇంగ్లీష్ మీడియం బోధనపై పట్టుదలతో ఉన్న ప్రభుత్వం.. తమ నిర్ణయానికి జనామోదం ఉన్నదని నిరూపించే ప్రయత్నం చేస్తోంది.


User: Oneindia Telugu

Views: 3

Uploaded: 2020-05-01

Duration: 01:59