Ross Taylor Bags Richard Hadlee Award, Aims World Cup 2023 In India

Ross Taylor Bags Richard Hadlee Award, Aims World Cup 2023 In India

Ross Taylor wins New Zealand Cricket's Top Award For The Thrid Time In His Career, Aims World Cup 2023 In Indiabr #rosstaylorbr #richardhadleebr #richardhardleeawardbr #newzealandbr #cricketbr br న్యూజిలాండ్‌ సీనియర్‌ క్రికెటర్‌ రాస్‌ టేలర్‌కు ఆ దేశ అత్యున్నత క్రికెట్‌ పురస్కారం దక్కింది. న్యూజిలాండ్‌ దిగ్గజ ఆటగాడు సర్‌ రిచర్డ్‌ హ్యాడ్లీ అవార్డు టేలర్‌కు లభించింది. 10 ఏళ్ల కెరీర్​లో టేలర్ ఈ ఘనతను మూడోసారి దక్కించుకున్నాడు. కరోనా వైరస్ ‌మహమ్మారి కారణంగా ఆన్‌లైన్‌లో జరిగిన వర్చువల్‌ వేడుకల్లో టేలర్‌కు ఈ అవార్డు లభించిన విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది.


User: Oneindia Telugu

Views: 2

Uploaded: 2020-05-01

Duration: 01:52

Your Page Title