David Warner Supports Use Of Saliva To Shine Ball | Oneindia Telugu

David Warner Supports Use Of Saliva To Shine Ball | Oneindia Telugu

avid Warner against ball tampering and supports use of saliva.br #davidwarnerbr #iccbr #balltamperingbr #cricketbr #bowlersbr br కరోనా వైరస్ నేపథ్యంలో బంతి స్వింగ్ కోసం ఉపయోగించే ఉమ్మిని నిషేధించాలనే ప్రతిపాదనను ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ వ్యతిరేకించాడు. ఎప్పట్నుంచో ఆనవాయితీగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. ఈ మార్పుతో ఆటగాళ్ల ఆరోగ్యానికి రిస్క్ ఉండదనుకోవడం పొరపాటేనని క్రికెట్ ఆస్ట్రేలియా అధికారిక వెబ్‌సైట్‌కు తెలిపాడు.


User: Oneindia Telugu

Views: 224

Uploaded: 2020-05-01

Duration: 02:34

Your Page Title