Simbu Asked TV Organisers To Delete some Portions Of Interview About Nayanatara & Hansika

Simbu Asked TV Organisers To Delete some Portions Of Interview About Nayanatara & Hansika

Actor Simbu open up about breakup with Nayanatara, Hansika Motwani in Sangeeta Krish show. This is going air on Sunday in popular Television channel. In this connection, Simbu asked tv organisers to delete some portions of the interview.br #Simbu br #SimbubreakupNayanatarabr #SimbuHansikaMotwani br #SangeetaKrishtamilshowbr #Simbuloveaffairsbr br కోలీవుడ్ హీరో శింబు జీవితంలో ఎన్నో అఫైర్లు, బ్రేకప్స్ ఉన్నాయనే సంగతి తెలిసిందే. అయితే అవేవీ పెళ్లి పీటల వరకు రాలేకపోయాయి. అందుకు గల కారణాలను శింబు ఇటీవల తమిళ ఛానెల్స్‌తో పంచుకొన్నారు. దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్స్‌ నయనతార, హన్సిక మోత్వాని తదితర హీరోయిన్లతో పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయిన విషయం సినీ అభిమానులకు తెలియనిదేమీ కాదు. ఈ క్రమంలో వారితో బ్రేకప్ వెనుక కారణాలు వెల్లడించిన విషయం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది..


User: Filmibeat Telugu

Views: 9

Uploaded: 2020-05-03

Duration: 01:57

Your Page Title