Kim Jong Un Reappearance But Did You Notice This ?

Kim Jong Un Reappearance But Did You Notice This ?

US President Donald Trump said he was "glad" about the reappearance of North Korea leader Kim Jong Un is apparently healthy.br #KimJongUnReappearancebr #trumponKimJongUn br #KimJongUnhealthbr #southkoreabr #northkoreabr #usabr br పిల్ల వెబ్‌సైట్ల నుంచి బడా మీడియా కంపెనీల దాకా ఆయన మరణాన్ని ధృవీకరించాయి.. మృతదేహం తాలూకు ఫొటోలు కూడా ప్రచురించాయి.. భూగోళమంతా వాటిని నమ్మడానికి సిద్ధపడినా.. ఒకే ఒక్క వ్యక్తి మాత్రం వాటిని తప్పుడు వార్తలుగా కొట్టిపారేశారు.. అవును, ఉత్తరకొరియా నియంత నేత కిమ్ జాంగ్ ఉన్ మరణించడం నిజం కాదని, ఆయన సేఫ్ గా ఉన్నారని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పిందే నిజమైంది. 20 రోజుల గ్యాప్ తర్వాత, పుకార్లకు చెక్ పెడుతూ కిమ్ ప్రజలముందుకొచ్చారు. ప్రియమైన శతృవు పునరాగమనాన్ని ట్రంప్ సెలబ్రేట్ చేసుకున్నారు.


User: Oneindia Telugu

Views: 10.7K

Uploaded: 2020-05-03

Duration: 02:01

Your Page Title