Coronavirus Lockdown Extended In Telangana Till May 29th

Coronavirus Lockdown Extended In Telangana Till May 29th

Coronavirus Update : lockdown continue in telangana state may 29th cm kcr said. br #CoronavirusUpdate br #COVID19Cases br #coronacasesintelangana br #Lockdown2.0 br #lockdown br #coronavirus br #indialockdown br #PMModi br #KCR br br తెలంగాణ రాష్ట్రంలో మే 29వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని ఆయన వివరించారు. టెంపరేచర్ కూడా పెరుగుతుందని.. మరికొన్ని రోజులు ఓపిక తెచ్చుకోవాలని కేసీఆర్ కోరారు. కరీంనగర్‌లో తీసుకున్న చర్యలను సీఎం ప్రశంసించారు.


User: Oneindia Telugu

Views: 6

Uploaded: 2020-05-06

Duration: 02:15

Your Page Title