Virat Kohli Hilariously Teases Cheteshwar Pujara

Virat Kohli Hilariously Teases Cheteshwar Pujara

Virat Kohli decided to pull Cheteshwar Pujara's leg but he came up with an amusing reply for his "captain" br #ViratKohli br #CheteshwarPujara br #rohitsharma br #msdhoni br #mohammedshami br #jaspritbumrah br #cricket br #teamindia br br కరోనా పుణ్యమా క్రీడాటోర్నీలు రద్దవ్వడంతో పాటు.. లాక్‌డౌన్ విధించడంతో ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ముఖ్యంగా ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతోనే వ్యాయమాలు చేస్తున్నారు. ఇంటి పనులు చేస్తూ వారి కుటుంబాలకు సాయంగా ఉంటున్నారు. తమ జీవితంలో ఇంత ఖాళీ సమయం గడపని స్టార్ క్రికెటర్లు.. తమకు తోచిన విధంగా ఆస్వాదిస్తున్నారు.


User: Oneindia Telugu

Views: 123

Uploaded: 2020-05-06

Duration: 02:25

Your Page Title