Vizag Gas Leak : Chandrababu Naidu Questions AP Govt Over Vizag Gas Tragedy

Vizag Gas Leak : Chandrababu Naidu Questions AP Govt Over Vizag Gas Tragedy

Opposition Leader tdp president Chandrababu Naidu pressmeet highlights over vizag gas Tragedy. br #vizaggasleak br #vizaggastragedy br #vizag br #lgpolymers br #andhrapradesh br #ysjagan br #chandrababunaidu br #tdp br br రాష్ట్ర ప్రభుత్వం విచారణ తూతూ మంత్రంగా మాత్రమే చేస్తోందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. తాత్కాలికంగా ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడొచ్చు.. కానీ దీర్ఘకాలంలో దీని ప్రభావమేంటి అనేదానిపై స్టడీ చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. గ్యాస్ తీవ్రత ఆ స్థాయిలో లేకుంటే పశువులు ఎలా చనిపోయాయని, చెట్లు ఎలా మాడిపోయాయని చంద్రబాబు ప్రశ్నించారు.


User: Oneindia Telugu

Views: 5

Uploaded: 2020-05-08

Duration: 02:52

Your Page Title