India Near To Surpasses China With this Rate of Increase In Covid-19 Cases

India Near To Surpasses China With this Rate of Increase In Covid-19 Cases

At this rate of increase in Covid-19 cases in India, India may be in the range of the total number of coronavirus cases as recorded in China. br #coronaviruscasesindia br #china br #lockdown3 br #Covid19CasesIncrease br #IndiaSurpassesChina br br br ప్రస్తుతం మనదేశంలో మూడో దశ లాక్‌డౌన్ అమలవుతున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో సడలింపులు ప్రకటించారు. అయితే, క్రమంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. చైనా కంటే మనదేశంలో ఇప్పటికైతే తక్కువ కేసులే ఉన్నప్పటికీ.. మరో 26వేల కేసులు నమోదైతే ఆ దేశాన్ని దాటేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి చైనా కంటే తక్కువగానే ఉన్నప్పటికీ మరణాల సంఖ్య కూడా మనదేశంలో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


User: Oneindia Telugu

Views: 1.5K

Uploaded: 2020-05-09

Duration: 02:00

Your Page Title