Kamal Haasan Controversial Comments On Tyagaraja Swami

Kamal Haasan Controversial Comments On Tyagaraja Swami

Kamal Haasan's comment on Tyagaraja irks Carnatic musicians. Carnatic musicians condemned Kamal Haasan for his comments on legendary composer Tyagaraja in a recent Instagram live session with Vijay Sethupathi. br #kamalhaasan br #tyagaraja br #tyagarajaswami br #vijaysethupathi br #indian2 br #tyagayya br #makkalneedhimaiam br br br యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎంత ముక్కుసూటిగా మాట్లాడతాడో, ప్రత్యర్థులపై మాటల తూటాలు ఎలా పేల్చుతాడో తెలిసిందే. రాజకీయాల్లోకి దిగాక కమల్ హాసన్.. మరింత దూకుడును ప్రదర్శిస్తున్నాడు. ప్రభుత్వ చర్యలపై విమర్శల బాణాలను సంధిస్తూ ఉంటాడు. నిత్యం ఏదో ఒక రకమైన వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. కమల్ హాసన్‌కు ఉన్న ఈ దూకుడు తనమే తాజాగా వార్తల్లో నిలిచింది. ఓ లైవ్ షోలో పాల్గొన్న కమల్ హాసన్.. త్యాగరాజ స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వీటిపై ప్రస్తుతం తమిళనాట పెద్ద రచ్చ జరుగుతోంది.


User: Oneindia Telugu

Views: 105

Uploaded: 2020-05-09

Duration: 01:26

Your Page Title