Lockdown : APSRTC Services Are Ready,Ticket Charges Are Likely To High

Lockdown : APSRTC Services Are Ready,Ticket Charges Are Likely To High

Lockdown : APSRTC is ready to roll out its buses after the lockdown which is to end on May 17th. The officials have also prepared a plan to increase the charges as the company had witnessed huge loss due to lockdown. br #Lockdown br #APSRTC br #Coronavirus br #COVID19 br #Lockdown2020 br #coronacassesinindia br #coronacasesinAP br #YSJagan br #AndhraPradesh br br br కరోనా విరామం తర్వాత ఏపీలో ఆర్టీసీ బస్సులు తిరిగి రోడ్ల మీదకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. కరోనా సంరక్షణ చర్యలను పాటిస్తూనే దశల వారీగా బస్సులను నడిపేందుకు ఆర్టీసీ యంత్రాంగం సిద్ధ మవుతోంది. కేంద్రం ప్రకటించిన మూడో దఫా లాక్‌డౌన్ ఈ నెల 17న ముగుస్తుండటంతో 18వ తేదీ నుంచి ఆర్టీసీ బస్సులను నడిపేందుకు ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయి. బస్సుల్లోను సామాజిక దూరం పాటిస్తూనే కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-05-11

Duration: 02:57

Your Page Title