Mohammed Shami’s Wife Hasin Jahan Slams Trollers For Commenting Her Dance Videos

Mohammed Shami’s Wife Hasin Jahan Slams Trollers For Commenting Her Dance Videos

India pacer Mohammed Shami’s estranged wife Hasin Jahan has come down heavily on her trollers for unnecessarily targetting her on social media. Hasin Jahan responded strongly for that comments. br #MohammedShami br #MohammedShamiwife br #HasinJahan br #rohitsharma br #jaspritbumrah br #viratkohli br #msdhoni br #krahul br #shikhardhawan br #cricket br #teamindia br br సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ను టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సతీమణి హసీన్ జహాన్‌ తిప్పికొట్టింది. అభిమానుల తిట్లకు ఏ మాత్రం బెదరని హసీన్ మరిన్నీ డ్యాన్స్ వీడియోలను షేర్ చేసింది. మోడల్, నటి అయిన ఆమె.. ఓ హిందీ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియోను ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో పాటకు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ తన అందాలను ఎక్స్‌పోజ్ చేసింది. దీంతో చిర్రెత్తుకుపోయిన అభిమానులు హసీన్‌పై మాటల దాడికి దిగారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-05-11

Duration: 02:33

Your Page Title