Pullela Gopichand Stamped With 28 Days Quarantine Stamp

Pullela Gopichand Stamped With 28 Days Quarantine Stamp

Badminton Coach Pullela Gopichand Stamped With 28 Days Quarantine Stamp while he is travelling from andhra pradesh to Telangana. br #pullelagopichand br #badminton br #badmintoncoach br #sports br #bwf br #lockdown br #quarantine br #Andhrapradesh br #Telangana br br జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు వైద్య సిబ్బంది హోం క్వారంటైన్‌ స్టాంప్‌ వేశారు. 28 రోజుల పాటు స్వీయ గృహ నిర్బంధంలో ఉండాలని ఆయనకు సూచించారు. 20 రోజుల క్రితం విజయవాడకు వెళ్లిన గోపీచంద్‌.. అనుమతులతో సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు బయలుదేరాడు. గోపీతో పాటు వాహన డ్రైవర్ కూడా ఉన్నాడు.


User: Oneindia Telugu

Views: 2.3K

Uploaded: 2020-05-12

Duration: 01:44

Your Page Title