Kevin Pietersen Tik Tok Video For AR Rahman Song

Kevin Pietersen Tik Tok Video For AR Rahman Song

Former England cricketer Kevin Pietersen has been active on social media platforms to entertain his fans as the world fights against coronavirus. In his latest tweet, Pietersen shared a hilarious TikTok video of himself in which he can be seen saying something offbeat about COVID, the response to which was quite funny. br #KevinPietersen br #TikTokVideos br #TikTok br #DavidWarner br #DavidWarnertiktokvideos br #warnerbuttabommasong br #IPL2020 br #cricket br br మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) కారణంగా ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో ప్లేయర్స్ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఎవరూ ఊహించని ఈ లాక్‌డౌన్ సమయాన్ని ప్రతి ఒక్కరు కుటుంబంతో ఆస్వాదిస్తున్నారు. అయితే తాము ఇంట్లో చేసే పనులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభిమానులకు నిత్యం టచ్‌లోనే ఉంటున్నారు. కొందరు ఇన్‌స్టాగ్రామ్‌లలో పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంటే.. మరికొందరు టిక్‌టాక్‌లతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్‌ పీటర్సన్‌ ఓ టిక్‌టాక్‌ వీడియోతో అలరించాడు.


User: Oneindia Telugu

Views: 399

Uploaded: 2020-05-12

Duration: 02:36

Your Page Title