Twitter To Let Some Employees Work From Home Permanently

Twitter To Let Some Employees Work From Home Permanently

Jack Dorsey to Twitter employees: Work from home as long as you want.He said it was unlikely that Twitter would open its offices before September and that all in-person events would be cancelled for the remainder of the year. br #twitter br #twitternews br #WorkFrom Home br #twitteremployees br #Facebook br #Google br #JackDorsey br #twitterceo br #JenniferChristie br #microsoft br #Amazon br #wfh br #lockdown4 br #socialmedia br #SanFrancisco br br కరోనా వైరస్ మహమ్మారి విజృంభణతో కరోనా వ్యాప్తిని అరికట్టటానికి లాక్ డౌన్ విధించారు. అయితే చాలా ఐటీ సంస్థలు , సోషల్ మీడియా దిగ్గజాలు సైతం తమ ఉద్యోగులకు లాక్ డౌన్ ముగిసే వరకు వర్క్ ఫ్రమ్ హోం చెయ్యాలని ఆదేశాలు జారీ చేశాయి. అయితే సోషల్ మీడియా దిగ్గజం అయిన ట్విట్టర్ మాత్రం ఈ విషయంలో ఏ సంస్థ తీసుకోని సంచలన నిర్ణయం తీసుకుంది . సోషల్ మీడియా, టెక్‌ దిగ్గజం అయిన ట్విట్టర్ తమ ఉద్యోగులు ఎప్పటికీ వర్క్‌ ఫ్రం హోం చేసుకోవచ్చని వెల్లడించింది.


User: Oneindia Telugu

Views: 173

Uploaded: 2020-05-13

Duration: 01:45

Your Page Title