Rohit Sharma & Suresh Raina Picks All-Time CSK & MI Combined XI

Rohit Sharma & Suresh Raina Picks All-Time CSK & MI Combined XI

Two of the leading run-scorers in the IPL, Rohit Sharma and Suresh Raina, put on the selector’s hat to pick the combined XI of Mumbai Indians (MI) and Chennai Super Kings (CSK). br #RohitSharma br #SureshRaina br #MSDhoni br #CSKVsMI br #chennaisuperkings br #mumbaiindians br #viratkohli br #SachinTendulkar br #cricket br #teamindia br br ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఆ టీమ్స్ సాధించిన విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ముంబై ఇండియన్స్ అత్యధికంగా నాలుగు ఐపీఎల్ టైటిళ్లను సొంతం చేసుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ మూడు సార్లు విజేతగా నిలిచింది.


User: Oneindia Telugu

Views: 430

Uploaded: 2020-05-13

Duration: 02:30

Your Page Title