MSME Package Highlights : Rs 6 Lakh Crore COVID Relief Package in First Phase

MSME Package Highlights : Rs 6 Lakh Crore COVID Relief Package in First Phase

The FM announced Rs 3 lakh crore collateral free automatic loan for businesses, including Micro, Small and Medium Enterprises (MSMEs) MSMEs. This will benefit 45 lakh units so that they can resume work and save jobs. A liquidity relief of ₹2,500 crore EPF support is being given to all EPF establishments, EPF contribution will be paid by Govt. of India for another 3 months till August and will benefit more than 72 lakh employees. br #MSME br #COVIDReliefPackage br #MSMEPackageHighlights br #MicroSmallandMediumEnterprises br #collateralfreeautomaticloan br #pmmodi br br రూ.20 లక్షల కోట్ల మెగా ప్యాకేజీలో భాగంగా SMSEలకు రూ.3,70,000 కోట్ల ప్రయోజనం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం రూ.2,500 కోట్ల ఈపీఎఫ్ వాటాను చెల్లించనుంది. అలాగే, రూ.6,750 కోట్ల ఈపీఎఫ్ వాటాను సంస్థలకు తగ్గించింది. ఎన్‌బీఎఫ్‌సీ, హెచ్‌ఎఫ్‌సీ, ఎంఎఫ్ఐలకు రూ.75,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. డిస్కంలకు రూ.90,000 కోట్ల రుణాలను ప్రకటించింది కేంద్రం. రూ.50,000 కోట్ల రాయితీలు ఉన్నాయి. మొత్తంగా రూ.5,94,000 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది.


User: Oneindia Telugu

Views: 189

Uploaded: 2020-05-14

Duration: 02:31

Your Page Title