Leopard Spotted In Hyderabad,Mailardevpally

Leopard Spotted In Hyderabad,Mailardevpally

The Civet cat has been located and rescued from Noorani Masjid in Golconda of Hyderabad. Minutes after the Anti- poaching squad rescued the Civet cat, they received another distress call from Mailardevpally about a leopard spotted on the main road. br #Leopard br #Hyderabad br #LeopardinHyderabad br #Mailardevpally br #rajendranagar br #Golconda br #animals br #Telangana br #Nehruzoopark br #Hyderabadzoo br #viralvideos br #lockdown br br br హైదరాబాద్ నగర శివార్లలో బెంగళూరు జాతీయ రహదారి మీద మైలార్‌దేవుపల్లి అండర్‌పాస్ వద్ద చిరుత కనిపించింది. గాయాల వల్ల కదల్లేని స్థితిలో చిరుతను చూసిన వాహనదారులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ట్రాంక్విలైజర్ ద్వారా మత్తులోకి పంపారు. దాన్ని స్వాధీనం చేసుకుని, నెహ్రూ జూపార్కునకు తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీ కొనడం వల్ల చిరుత గాయపడినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.


User: Oneindia Telugu

Views: 4

Uploaded: 2020-05-14

Duration: 02:03

Your Page Title