COVID-19 Cases Crossed 78,000-Mark In India, Might Be Cross 2Lac By The End Of This Month

COVID-19 Cases Crossed 78,000-Mark In India, Might Be Cross 2Lac By The End Of This Month

Coronavirus Update :Coronavirus cases in India have crossed 78,000-mark taking positive patients toll to 78,003, 26,235 have recovered, as per figures released by the health ministry on Thursday. br #CoronavirusUpdate br #COVID19Cases br #coronacasesinindia br #Lockdown3.0 br #lockdown br #coronavirus br #indialockdown br #PMModi br #YSJagan br #coronaupdate br #APgovernment br br ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది . ఇక ఇండియా విషయానికి వస్తే కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో 78,056 కేసులు నమోదు అయ్యాయి అంటే ఎంతగా కరోనా వ్యాపిస్తుందో అర్ధం చేసుకోవచ్చు .ఇండియాలో కొత్త కేసులు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. గత నాలుగురోజులలోనే 10వేల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. కరోనా లాక్ డౌన్ పొడిగించినా కొన్ని సడలింపులు ఇచ్చి జనజీవనం ఆగకుండా కొనసాగేలా చేస్తుంది. లాక్‌డౌన్ ఉంటే ఓ సమస్య, లేకపోతే మరో సమస్య లా ఉంది ప్రస్తుత పరిస్థితి .


User: Oneindia Telugu

Views: 609

Uploaded: 2020-05-14

Duration: 02:05

Your Page Title