Leopard Not Yet Found, Budvel People In Fear | డ్రోన్ల సహాయం తో..!!

Leopard Not Yet Found, Budvel People In Fear | డ్రోన్ల సహాయం తో..!!

Panic In Hyderabad As Leopard Spotted Taking Rest on the Road, Search Still On. The department has deployed drones and trap cameras to try to spot the leopard, but it still remains untraceable. br #Leopard br #Hyderabad br #LeopardinHyderabad br #Mailardevpally br #rajendranagar br #Golconda br #animals br #Telangana br #Nehruzoopark br #Hyderabadzoo br #viralvideos br #lockdown br #budvel br #ghmc br #hyderabadpolice br #forestdepartment br br హైదరాబాద్ శివారులోని ప్రజలను చిరుతపులి భయాందోళనకు గురిచేస్తోంది. ఉదయం రోడ్డుపైకి వచ్చిన చిరుత.. ఫారెస్ట్‌లోకి వెళ్లింది. 11 గంటలు గడిచినా.. దాని ఆఛూకీ తెలియకపోవడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. రాత్రి వచ్చి దాడి చేస్తుందేమోనని భయపడుతున్నారు.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-05-15

Duration: 02:10