Team India Cricketers Can Restart Practice After Ease In Lockdown Restrictions

Team India Cricketers Can Restart Practice After Ease In Lockdown Restrictions

Team India cricketers might start skill-based outdoor training after May 18 if restrictions are eased in the fourth phase of the national lockdown, BCCI Treasurer Arun Dhumal Said br #TeamIndiacricketers br #CricketersPractice br #BCCITreasurerArunDhumal br #Lockdown4Restrictions br #LockdownEase br br టాప్ క్రికెటర్లలో పేసర్ మహ్మద్ షమీకి మాత్రమే సొంతంగా మైదానం ఉంది. యూపీలోని అతని స్వగ్రామం షాసాపూర్‌లో ఉన్న గ్రౌండ్‌లో షమీ రన్నింగ్ చేస్తున్నాడు. మిగిలిన వాళ్లంతా అవకాశం ఉన్నంతలో ఎక్స‌ర్‌సైజులు చేస్తూ ఫిట్‌నెస్ కాపాడుకుంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఒకవేళ లాక్‌డౌన్‌ నిబంధనలు సడలిస్తే భారత క్రికెటర్లు మైదానాల్లో నాణ్యమైన శిక్షణను ప్రారంభించే అవకాశముంటుందని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్రెజరర్ అరుణ్‌ ధుమాల్‌ తెలిపారు.


User: Oneindia Telugu

Views: 1.3K

Uploaded: 2020-05-15

Duration: 01:27