Poor People Getting Huge Current Bill In Andhra Pradesh

Poor People Getting Huge Current Bill In Andhra Pradesh

Andhra Pradesh people are so much in confusion and showing their anger on electricity dept as they are getting current bill in thousands amid of lockdown. br #currentbill br #powerbill br #electricitybill br #currentbillinAndhraPradesh br #Currentbillscam br #apspdcl br #ERC br #YSRCP br #ysjagan br #poorpeople br #Lockdown br #apgovt br #AndhraPradesh br #chittoor br #cmjagan br #ap br br కరోనా వ్యాప్తికి లాక్ డౌన్ అమలు చేస్తున్న వేళ విద్యుత్ చార్జీలు పెద్ద తలనొప్పిగా మారింది. కొన్ని చోట్లల్లో వాడుకున్న దానికంటే ఎక్కువ విద్యుత్ చార్జీలు వస్తూ షాకులు ఇస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామంలో బీడీలు చేసుకుంటూ ఛాన్వి అనే మహిళ కుటుంబాన్ని పోషించుకుంటోంది. అయితే ఆమెకి ఏకంగా రూ.41 వేల కరెంటు బిల్లు వచ్చింది.


User: Oneindia Telugu

Views: 217

Uploaded: 2020-05-15

Duration: 01:37