Madhavi Latha Controversial Post Viral On Celebrities Marriages In Lockdown

Madhavi Latha Controversial Post Viral On Celebrities Marriages In Lockdown

Madhavi Latha angry On Netizens About Celebrities Marriage In Lockdown. Some Of Netizens Supporting Madhavilatha Point Of View About Marriages In Lockdown.br #MadhaviLathabr #CelebritiesMarriagesInLockdownbr #MadhaviLathaControversialPostbr #MadhaviLathaOncelebritiesMarriagesbr br మాధవీలత వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. తాజాగా లాక్ డౌన్‌లో పెళ్లిళ్లు చేసుకుంటున్న వారిపైనా సెటైర్స్ వేసింది. ఆగలేకపోతున్నారా? నిజాలు బయటపడతాయని భయపడుతున్నారా? మాస్ఖ్‌లు వేసుకుని మరీ పెళ్లిళ్లు చేసుకోవాలా? అని ఇష్టమొచ్చినట్టు ఫైర్ అయింది. ఈ మేరకు నెటిజన్స్ కూడా పెద్ద ఎత్తున స్పందించారు. కొందరు మాధవీలతను సపోర్ట్ చేయగా.. మరికొందరు చేసుకుంటే తప్పేంటని ఫైర్ అయ్యారు. మాధవీలత కూడా నెటిజన్లకు ఘాటుగా రిప్లై ఇచ్చింది. అసలు ఆ సంగతేంటో ఓ సారి చూద్దాం.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2020-05-17

Duration: 01:51