Lockdown 4.0 : APSRTC Announced New Guidelines For Passengers

Lockdown 4.0 : APSRTC Announced New Guidelines For Passengers

Lockdown : andhra pradesh state road transport corportation released new guildelines for passengers who wish to travel in rtc buses from tomorrow. passengers with coronavirus symptoms, above the age of 65, pregnant ladies will not be allowed in buses. br #Lockdown br #APSRTC br #APBuses br #Coronavirus br #COVID19 br #Lockdown2020 br #coronacassesinindia br #coronacasesinAP br #YSJagan br #AndhraPradesh br br కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో నిలిపివేసిన బస్సు సర్వీసులను రేపటి నుంచి తిరిగి ప్రారంభిస్తున్ ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల భద్రత దృష్ట్యా పలు చర్యలు తీసుకుంటోంది. బస్సుల్లో ప్రయాణించాలనుకునే వారు పాటించాల్సిన నిబంధనలను ఆర్టీసీ అధికారులు విడుదల చేశారు. వీటిని తప్పనిసరిగా పాటిస్తేనే ప్రయాణాలకు అనుమతి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.


User: Oneindia Telugu

Views: 5

Uploaded: 2020-05-20

Duration: 01:58

Your Page Title