#HappyBirthdayNTR : Australia Cricketer David Warner's Special Gift To Jr.NTR On His Birthday!

#HappyBirthdayNTR : Australia Cricketer David Warner's Special Gift To Jr.NTR On His Birthday!

David Warner chose a song, “Pakka Local” from NTR Jr’s movie and danced to it along with wife Candice. "Happy birthday @jrntr have a great day. We tried but wow the dance is fast," he captioned the video.br #HappyBirthdayNTRbr #HappyBithdayNTRbr #DavidWarnerbr #TikTokvideosbr #PakkaLocalbr #DavidWarnerTikTokvideosbr #ButtaBommaSongbr #AlluArjunbr #MindblockSongbr #Bahubalibr br కొద్ది రోజులుగా తెలుగు పాటలు, డైలాగులపై టిక్‌టాక్ వీడియోలు చేస్తూ అలరిస్తున్నాడు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్. ఈ క్రమంలోనే తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్'లోని పక్కా లోకల్ అనే పాటకు భార్యతో కలిసి డ్యాన్స్ చేశాడు. తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో చేస్తున్నట్లు అతడు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.


User: Filmibeat Telugu

Views: 515

Uploaded: 2020-05-20

Duration: 02:26

Your Page Title