Amphan Super Cyclone Landfall Videos Between Digha and Hatiya, West Bengal

Amphan Super Cyclone Landfall Videos Between Digha and Hatiya, West Bengal

Rainfall and heavy winds hit North 24 Parganas as cyclone Amphan made landfall. The landfall process of cyclone Amphan started since 2:30 pm on May 20. Super cyclone Amphan is crossing West Bengal coast between Digha and Hatiya close to Sundarban. The forward sector of wall clouds has entered into the land. br #AmphanSuperCyclone br #CycloneAmphan br #Odisha br #WestBengal br #RescueOperation br #WestBengalcoastDigha br #South24Paraganasdistrict br br అత్యంత తీవ్ర తుఫానుగా మారిన ఆంఫన్ పశ్చిమబెంగాల్ తీరాన్ని తాకింది. బుధవారం మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో భారీ ఈదురుగాలులతో తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సుమారు 4గంటలపాటు తీరం దాటే ప్రక్రియ కొనసాగనున్నట్లు వెల్లడించారు.అంఫాన్ తుఫాన్ పశ్చిమబెంగాల్, ఒడిశాలపై తీవ్ర ప్రభావం చూపింది.


User: Oneindia Telugu

Views: 722

Uploaded: 2020-05-21

Duration: 02:42

Your Page Title