Rana Daggubati Announced "Its Offiacial" About The Marriage With Miheeka

Rana Daggubati Announced "Its Offiacial" About The Marriage With Miheeka

Rana Miheeka Bajaj Family Agreed For marriage. Rana Says That Its Oficial Now. These Two Families Were Discussed About Their Marriage.br #RanaDaggubatibr #MiheekaBajajbr #Ranaloverbr #Ranamarriagebr #ranaWithMiheekabr #DaggubatiRanabr #ranawithtrishbr #DSureshBabubr #tollywoodbr br రానా ప్రేయసి పేరు మిహికా బజాజ్ అని ప్రకటించిన వెంటనే గూగుల్‌లో వేట మొదలైంది. ఎవరీ అమ్మాయి? ఎక్కడ ఉంటుంది? ఏం చేస్తుంటుందని వెతుకులాట ప్రారంభించారు. రోజురోజుకూ మిహికా ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇంతవరకు లైమ్ లైట్‌లో లేని మిహికా.. రానా ప్రకటనతో ఒక్కసారిగా ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది. ఇక నిన్నంతా వీరి నిశ్చితార్థం అంటూ వార్తలు వెలువడ్డాయి.


User: Filmibeat Telugu

Views: 1.6K

Uploaded: 2020-05-21

Duration: 01:57

Your Page Title