Cyclone Amphan Was Not Hit AP Coastal

Cyclone Amphan Was Not Hit AP Coastal

People in the Andhra Pradesh coastal areas were breathed heavily as Amphan cyclone was not hit the coast of ap. br #CycloneAmphan br #APCoastal br #CycloneAmphanupdates br #CycloneInWestBengal br #heavyrains br #rains br #weatherupdate br #cycloneinodisha br #Landfall br br వాయవ్య బంగాళాఖాతం మీదుగా అంఫన్ పెనుతుఫాన్ ముంచుకొస్తుందని భయపడిన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అతి తీవ్ర తఫాను అంఫన్ తీరం దాటడంతో ఏపీకి ముప్పు తప్పింది. అంఫన్ తుఫాను పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో తీరాన్ని దాటింది. నిన్న రాత్రి పశ్చిమ బెంగాల్‌లోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా ద్వీపం మధ్యనున్న సుందరబన్‌ ప్రాంతానికి దగ్గరగా తుఫాను తీరాన్ని తాకినట్టు ఐఎండీ వెల్లడించింది.


User: Oneindia Telugu

Views: 1

Uploaded: 2020-05-21

Duration: 02:04

Your Page Title