Chiranjeevi Had A Meeting With Talasani Srinivas Yadav About TFI Future Plans

Chiranjeevi Had A Meeting With Talasani Srinivas Yadav About TFI Future Plans

Chiranjeevi meeting with talasani srinivas yadav About Restarting Shootings. Tollywood Celebraties Loike Chiranjeevi Nagarjuna Koratala Siva Trivikram Dil Raju Allu Aravindh Meets Menister Talasani Srinivas yadav.br #Chiranjeevibr #TalasaniSrinivasYadavbr #TeluguFilmIndustrybr #Trivikrambr #Nagarjunabr #KorataSivabr #AlluAravindhbr #Tollywoodbr br ఓ వైపు కేంద్రం లాక్ డౌన్ నాల్గో దశ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటికే పలు రంగాలకు లెక్కలేనన్ని సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం దేశమంతా పాక్షికంగానే లాక్‌డౌన్ అమలవుతోంది. ఈ క్రమంలోనే సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను, గట్టెక్కించే మార్గాలను చర్చించేందుకు సినీ పెద్దలందరూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో భేటీ అయ్యారు.


User: Filmibeat Telugu

Views: 1

Uploaded: 2020-05-22

Duration: 03:09

Your Page Title