Aishwarya Rai Assets More Than Abhishek Bachchan

Aishwarya Rai Assets More Than Abhishek Bachchan

Aishwarya Rai is also enjoying with family in Lockdown. Recently an interesting topic related to her assets has gone viral in Bollywood media.br #AishwaryaRaibr #AishwaryaRaiAssetsbr #AbhishekBachchan br #bollywoodbr br br 1997 నుంచి సినిమా కెరీర్ స్టార్ట్ చేసిన ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. 2007వరకు ఎంత మంది స్టార్ హీరోయిన్స్ వచ్చినా కూడా ఆమెకి పోటీని ఇవ్వలేకపోయారు. ఇక ఐశ్వర్యారాయ్ ఒకానొక సమయంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న స్టార్ హీరోయిన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.


User: Filmibeat Telugu

Views: 6

Uploaded: 2020-05-22

Duration: 01:37

Your Page Title